సరైన నిద్ర, పోషకాలు కలిగిన ఆహారం, ఇతరులతో కలవడం,మీకు నచ్చిన వారికి ఏదైనా చేయడం, మీకు ఇష్టమైన పనులు అంటే షాపింగ్, ఆటలు ఆడడం, వంట చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, వీలైనంత వరకు నవ్వుతూ ఉండటం లాంటివి చేయడం వల్ల అటు మానసికంగా ఇటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు