నెలరోజులు సరిగ్గా నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా.. వారి మెదడులో వారికి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయట. ఒళ్లంతా చెమటలు పడతాయట. బరువు తగ్గిపోతారట. ఇలా నిద్రలేమితో వచ్చే ఇబ్బందులు ఎన్నో. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నా.. నిద్ర తగినంత పోవాల్సిందే.