ఆస్ట్రాజెనెకా అని పిలువబడే కోవి షీల్డ్ రెండు టీకాలు వేసుకున్న 10 వారాల లోపు 50 శాతం యాంటీబాడీస్ తగ్గినట్లు లాన్సేట్ పరిశోధనలో తేలింది.