ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోబయోటిక్స్ ప్రోటీన్స్ కలిగిన ఆహార పదార్థాలతో పాటు పచ్చ మిరియాలు, తాజా పండ్లు , కూరగాయలు,అల్లం, వెల్లుల్లి ,మెంతి గింజలు, పసుపు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినడం మంచిది.