వావిలాకు ఆకులను బాగా దంచి రసం తీసి , అందులో నువ్వుల నూనె వేసి మరగనివ్వాలి. అప్పుడు ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవచ్చు . ఇక మీకు కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, బాడీపెయిన్స్ ,తలనొప్పి, కీళ్లనొప్పులు ఇలా నొప్పులు వచ్చిన చోట నూనెను రాయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.