జననాంగాల వద్ద దురద వచ్చినప్పుడు పెరుగు లేదా కొబ్బరి నూనె లేదా వేపాకుల రసం అప్లై చేయడం వల్ల త్వరగా దురద నుంచి ఉపశమనం పొందవచ్చు.