బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే నెల రోజుల ముందు ఒక సైడు మాత్రమే కాళ్ళు, చేతులు ,ముఖం మొద్దుబారి పోవడం, తల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, మహిళలలో వాంతులు ,వికారం, గర్భస్రావం, ఛాతినొప్పి ,శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ..గ్రహించాలి అని వైద్యులు చెబుతున్నారు..