ఈ సొరంగం బయటపడిన చోట పెద్ద పెద్ద బండరాళ్ల ఉండడంతో ఇది పురాతన కాలానికి చెందిన దేనని పురావస్తు శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు