జనగామలోని బతుకమ్మకుంటలో కదలలేని స్థితిలో ఉన్న గుడ్లగూబను చూసిన స్థానికులు దానిని చేరదీసి ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు