నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరు స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడ్డారు. దీంతో పిల్లల్లో గ్యాడ్జెట్ల పట్ల ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అస్తమానం మొబైల్ ఫోన్లో ఆడుతూ, ఏదో వీడియో చూస్తూ గడపడం అలవాటుగా మారిపోయి చివరికి రొటీన్ అయిపోతుంది.