యూట్యూబ్ వీడియోలు అగ్రస్థానంలో వెళ్తుండటంతో తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యకరమైన డైట్ ను పాటించడానికి మరింత కష్టతరమవుతుందని ఎన్వైయూ స్కూల్ ఆఫ్ గ్లోబర్ పబ్లిక్ హెల్త్ నిపుణులు మ్యారీ బ్రాగ్ వెల్లడించారు. ఇక ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిజిటల్ మీడియా ఇలాంటి వాణిజ్య ప్రకటనలను ప్రోత్సహించకూడదని ఆమె అన్నారు.