యాంటీబయోటిక్స్ వేయడం వలన అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. పిల్లల జెండర్, వయస్సు, మందుల మోతాదు, మందుల రకం వంటి అంశాలపై అనారోగ్యాల ప్రభావం ఆధారపడి ఉంటుందని అధ్యయన బృంద సభ్యుడు నాథన్ లెబ్రాస్సేర్ చెప్పారు.