ఈ శీతాకాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అంత సీజనల్ వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ, న్యుమోనియా, కడుపు నొప్పి, తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి.