చాల మంది పిల్లలు తొందరగా కోపానికి గురవుతారు. టీనేజ్లో పిల్లలు వివిధ రకాల భావోద్వేగాలకు లోనవుతారు. ఆనందం, ఒంటరితనం, చికాకు, కోపం.. వంటి మూడ్ స్వింగ్స్ వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అయితే అప్పటికే కోపంగా ఉన్న టీనేజర్లను తిట్టడం, కొట్టడం వల్ల వారు మరింత తీవ్రంగా స్పందిస్తారు.