ఏ మనిషి అయినా రోజుకు 6 నుండి 7 గంటల వరకు నిద్ర పోవడం మంచిదన్న అందరికి తెలిసిందే. అయితే చంటి పిల్లలకు నిత్యం 17 గంటల నిద్ర అవసరం. ఆ రేంజ్లో నిద్ర పోతేనే వారి శరీరం ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. 0 నుంచి 3 నెలల వయస్సు ఉన్న పిల్లలు నిత్యం 14 నుంచి 17 గంటల వరకు నిద్రపోవాలి.