నిద్ర పోయేటప్పుడు చాల మందికి చాల సౌండ్స్ అలవాటు ఉంటుంది. ఇక సాధారణంగా కొంతమంది నిద్రలో ఉండగా డే టైంలో చేసిన పనులన్నీ పడుకున్నాక గుర్తు రావడంతో కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ శబ్దాలు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి.