ఎదుగుతున్న పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ చాల అవసరం. న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకపోతే శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎదుగుదల కూడా ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండదు. సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం అవసరం. చదువుల కారణంగా పిల్లలు ఒక్కోసారి లంచ్ స్కిప్ చేస్తుంటారు.