నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాకు బానిసలైయ్యారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు సోషల్ మీడియా లోనే ఎక్కువసేపు బ్రతికేస్తున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి మొబైల్ ఫోన్ల ను తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లలో రహస్యంగా అకౌంట్లను తయారు చేసేసుకుంటున్నారు.