మట్టితో కూడిన ప్లే గ్రౌండ్ లలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి చర్మం తట్టుకోనేంత స్థాయిలో ఇమ్యూనిటీని పెంచుతుందని కొత్త రీసెర్చ్ వెల్లడించింది. అంతేకాదు దుమ్ము, బురద ప్రాంతాల్లో ఎక్కువసేపు ఆడుకునే పిల్లలు ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉంటారని ఈ రీసెర్చ్ చెబుతోంది. ఫిన్లాండ్ లోని ఒక యూనివర్సిటీ దీనిమీద రీసెర్చ్ చేసింది.