ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి అందరికి తెలిసిందే. వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టిరీయాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రధమంగా జీర్ణ క్రియను మెరుగుపరిచి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అలర్జీలు రాకుండా రక్షణ కలిగిస్తుంది.