చాలా మంది పీడియాట్రిషియన్లు పిల్లలకు యాంటీబయాటిక్స్ సేఫ్ అని చెప్తుంటారు. కానీ, కొత్త స్టడీ ప్రకారం.. దానికి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. రెండేళ్ల లోపు పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల ఒబెసిటీ, అలర్జీ లాంటి అనారోగ్య సమస్యలు రావచ్చని స్టడీలు చెబుతున్నాయట.