చలికాలంలో చాల మంది ఆస్తమా సమస్యతో బాధపడుతుంటారు. ఇక ముఖ్యంగా చిన్నారులు ఈ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక వారికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రాత్రి పూట ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నారులకు తల్లిదండ్రులు వారికిచ్చే ఆహారంలో ఈ పదార్థాలను చేర్చాలి.