చాల మంది పిల్లలు శృంగారానికి సంబంధించిన మెసేజ్లకి భావి భారత పౌరులు బాగా ఆకర్షితులవుతున్నారు. వీటి వల్ల పట్టుమని 16 ఏళ్ళు రాని పిల్లలు కూడా తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చి పనులకు పాల్పడుతున్నారు. ఆ పిచ్చికి ప్రేమ అంటూ పేరు పెట్టి ఆనాటి బాల్య వివాహాలు కళ్ళముందుకు తెస్తూ తల్లిదండ్రుల ని చిత్రవధకి గురిచేస్తున్నారు.