ఆరోగ్యాంగా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవాలి. అయితే చాల మందికి నిద్రపోయే సమయంలో ఎదో ఒక్కటి ఆలోచిస్తుంటారు. ఇక నేటి సమాజం పెద్దలతో పాటు ఈ తరం పిల్లల్లో కూడా నిద్రలేమి సమస్యగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.