నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మొబైల్ ఫోన్ కి బానిసలైయ్యారు. రెండేళ్లు కూడా నిండని వారికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చి వారిని ఫోన్ వ్యసనపరులుగా అవుతున్నారు. అయితే కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకై ఇవ్వాలని ఐ.టీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.