నేటి సమాజంలో ఆహారపు అలవాట్లలో చాల మార్పులు వచ్చాయి. దేశంలో షుగర్ పేషేంట్ల సంఖ్యా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక మూడు పదుల వయసు దాటినా వారి నుండి పండు ముసలి వయసు వారిని కూడా వదలడం లేదు ఈ మహమ్మారి షుగర్. గతంలో పుట్టిన బిడ్డ కూడా ఈ వ్యాధితోనే పుట్టిన వార్తలు మనం విన్నాం.