పీడకలలు సహజంగా ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. అయితే పెద్దవారు వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ.. చిన్నపిల్లలు మాత్రం వాటిని గుర్తు పెట్టుకొని నిద్ర కొన్ని సార్లు ఉల్కి పడుతుంటారు. ఇక చిన్న పిల్లలు మాత్రం వీటి వల్ల చాలా భయపడుతుంటారు. పీడకలలు చిన్నారుల నిద్రను చెడగొట్టడమే కాక జ్వరం వచ్చేందుకు కూడా కారణమవుతుంటాయి.