చాల మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. వాళ్లకు నచ్చితే తాగుతారు లేకపోతే లేదు. చాలా మంది పిల్లలతో తల్లి తండ్రులు ఎదుర్కొనే సమస్య ఇది. ఇక పిల్లల ఆరోగ్యం దృష్ట్యా వారికి పాలు పట్టించడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఎదుగుతున్న పిల్లలకు పాలు చాలా అవసరం. అయితే పాలు బలమైన పోషకాహారం. వీటిని పిల్లల చేత తాగించాలంటే తల్లులకి పెద్ద పనే.