నేటి యాంత్రిక జీవిన విధానంలో మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. అలజడి, ఆందోళన, తదితర సమస్యలతో ప్రతివారి జీవితంలో ఓ భాగంగా మారాయి. ఇక బాల్యం ప్రతిఒక్కరికీ తీపి గురుతుగా ఉండాలి తప్ప బాధాకరంగా గడవకూడదు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటే ముఖంలో చిరునవ్వు చిందించాలి. అలా ఉన్నవారి జీవితం అంతా ఆరోగ్యవంతంగా ఉంటారు.