చాల మంది పిల్లల్లో పక్క తడపడం సమస్య కనబడుతుంటుంది. అయితే సాధారణంగా ఏడాది నిండిన తర్వాత పిల్లల్లో ఈ సమస్య కనబడదు. అయితే కొంతమందిలో మాత్రం ఇది ఆగకుండా ఉంటుంది. కొంత మంది ఉల్కిపడి పక్క తడిపితే.. మరికొంత మంది పిల్లలు అనుకోకుండా పక్కను తడిపేస్తుంటారు. అంతేకాదు ఈ సమస్య పెద్దవారిలో కూడా కనిపిస్తుంటుంది.