చిన్నపిల్లలకు బాల్యంలో సరైన ఆహారం పెడుతూనే పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉంటుంది. సరైన పోషకాలు ఉన్న ఆహారం పెట్టకపోవడం వలన పిల్లలు చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారు వెనకపడిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలకు సరైన పోషకాలు, విటమిన్స్ అందాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు.