బాల్య దశలో ఎదుగుదల లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. పరుగులు పెట్టాల్సిన చిన్నారులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే రక్తహీనతకు ప్రధాన కారణం పోషకాహార లోపం. చిన్న పిల్లల్లో కడుపులో నట్టలు ఉండటం వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. సరిపడా పౌష్టికాహారం అందక బక్కచిక్కి పోతున్నారు.