నిమ్మగడ్డి గురించి చాల తక్కువ మందికి తెలుసు. నిమ్మగడ్డి నుండి వచ్చే నూనెతో చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక నిమ్మగడ్డి నూనె పలు హైడ్రోకార్బను రసాయనాల సమ్మేళనాల సమాహారం. ఎక్కువగా 10కార్బనులు వున్న హైడ్రోకార్బను సమ్మేళనాలను కల్గి ఉంది. చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను ఛాతీ మీద, మెడల మీద రాసి, వెచ్చటి కాపడం పెడితే కఫం తగ్గిపోతుంది.