చిన్నపిల్లలు ఆహారం తినకుండా చాల మారం చేస్తుంటారు. ఇక పిల్లలు శారీరక, మానసిక ఎదుగుదలకు అన్నిరకాల పోషకాలు ఉండే సమతులాహారం చాల అవసరం. ఎదుగుతున్న పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు, ఇతర సూక్ష్మ పోషకాలు సరిగ్గా అందేలా చూడాలి. అయితే మనం రోజు తీసుకునే కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా, కెలొరీలు తక్కువగా ఉంటాయి. చాల మంది పిల్లలు కూరగాయలను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు.