చిన్నపిల్లలు ఎక్కువగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే కడుపు నొప్పికి ప్రధాన కారణం మలబద్ధకం, కడుపులో నట్టలు లాంటివి ఉండటం అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆహారపు అలవాట్లు సరిగాలేకపోవుట. వేళకు మల విసర్జనకు వెళ్లే అలవాటులేకపోవటం దీనికి ప్రధాన కారణం. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. మల విసర్జనకు వెళ్లాలంటేనే భయంగా ఉండుట