నేటితరం పిల్లలు ఎక్కువగా ఫోన్స్ తో బిజీగా గడిపేస్తున్నారు. దీని మూలంగా అతిగా బరువు పెరిగిపోవడం జరుగుతోంది. ముఖ్యంగా పిల్లలకు ఎలక్ట్రానిక్ స్క్రీన్ లు అలవాటు చేస్తూ పోతే, అతిగా బరువు పెరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.