నేటి సమాజంలో చాల మంది ఎదుర్కొంటున్న సమస్యం మలబద్దకం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవడం అనేది కాస్త కష్టతరమైందే. అప్పటికప్పుడు దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తో మలబద్ధం సమస్య పెరిగిపోతోంది. ముఖ్యంగా చలికాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని అంటున్నారు నిపుణులు. ఫలితంగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, వాటితో పాటే ఇతర రుగ్మతలు ఏర్పడతాయి.