కొన్ని సార్లు చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారో కూడా అర్ధం కాదు. ఇక పిల్లలు ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ఏడుస్తుంటారు. వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక తికమక పడుతుంటాము. వారు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పలేని పరిస్థితి. వారి ఏడుపును మార్పించేందుకు ఎన్ని చిట్కాలు చేసినా ఎంతకి మానరు. వారి ఏడుపులో ఎన్నో అర్థాలున్నాయని చైల్డ్ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.