నేటి సమాజంలో పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడి చదువును నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి పద్దతి ఒక్కోలా ఉంటుంది. ఇక పిల్లలను ఎప్పుడు పక్కవారితో పోల్చకూడదు. పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులలో కొలవడం కూడా సరియైన పని కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.