చిన్నపిల్లలకు కాటుకతో పెద్ద బొట్టు పెడుతుంటారు. అయితే ఇంతకీ అంత పెద్ద బొట్టు పెట్టడం వలన పిల్లలకు దిష్టి తాకకుండా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట మనకు పెద్దలు చెబుతారు. ఇక పెద్దలు చెప్పే మాటలు దేనిని పక్కన పెట్టకూడదు కొన్ని మూడ నమ్మకాలు అనుకున్నా వాటి వెనుక సైన్స్ కి సంబంధించిన కారణం ఉంటుంది.