నేటి సమాజంలో చాల మంది తల్లులు పిల్లలకు చాల త్వరగా పనులు ఇవ్వడం మానేస్తున్నారు. అయితే తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది. బిడ్డకు పాలు పడుతున్నామంటే భవిష్యత్తులో వాళ్లను గుండె జబ్బుల నుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం.