చిన్నపిల్లలు కాస్త జబ్బున పడిన వెంటనే యాంటీ బాడీస్ మందులను వేస్తుంటారు. యాంటీబయాటిక్ మందులు వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయనిఅందరికి తెలిసినదే. అప్పటికి మాత్రం వ్యాధులను తగ్గించడం కోసం చంటిపిల్లలకు ఇచ్చే యాంటీబయోటిక్స్, అనేక రకాల అనారోగ్యాలకు హెల్త్ కేర్ కారణమవుతున్నాయని తాజాగా జరిగిన పరిశోధనలో తెలిసింది.