చిన్నపిల్లలు సరిగ్గా నిద్రపోయినప్పుడే వారి ఎదుగుదల మంచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ వయస్సు పిల్లలు ఎన్ని గంటలు నిద్ర పోవాలో ఒక్కసారి తెలుసుకుందామా. ఇక 4-5 ఏళ్ళ వయసు లోపు పిల్లలకు 11 గంటల 30 నిమిషాల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. 5-8 ఏళ్ళ వయసు పిల్లలు 11 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది. 8-10 ఏళ్ళ వయసు పిల్లలు 10 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.