మనకు తెలిసినంత వరకు గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు తీసుకుంటారు. దాని వలన పిల్లలు తెల్లగా పుడతారని వారి నమ్మకం. అయితే పిల్లల పుట్టాక వారికీ ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకుందామా. పిల్లలకు అన్ని మసాలా దినుసులు ఘన పదార్థాలను ప్రారంభించిన తర్వాత మాత్రమే చేర్చాలి.