పిల్లల ఆహారంలో సరైన పోషకాలు లేనప్పుడు త్వరగా అనారోగ్యం బారిన పడుతారు. పెద్దలు మల్టి విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు. మరి మరి పసిపిల్లల విషయం ఏంటి..? వాళ్లు మల్టీ విటవిన్ ట్యాబ్లెట్లు, సిరప్ లు తీసుకోవాల్సిన అవసరం ఉందా..? అన్న విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.