చిన్న పిల్లలు చాల త్వరగా జబ్బున పడుతుంటారు. సాధారణంగా చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ సీజన్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు.