క్యూట్‌గా ఉండి.. చబ్బి ఛీక్స్తో ఎంతో ముద్దుగా ఉంటే చిన్న పిల్లలను చూసి ముద్దు పెట్టుకోని వారుండరనే చెప్పుకోవచ్చు. వాళ్ల స్మైల్.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే వాళ్లను చూస్తేనే సగం ప్రేమలో పడిపోతాం. ఎంత క్యూట్‌గా ఉన్నాడు బుడ్డొడు అంటూ.. ఆగలేక ముద్దులు కూడా పెట్టేసే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా చిన్న పిల్లలు ఎంతో ముద్దుగా అనిపిస్తారు.