రాగులు ఆరోగ్యానికి చాల మంచిది. రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. చాల మంది రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిలోను కాల్షియం నిల్వలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి.