నేటి సమాజంలో చాల మంది పిల్లలు ఫోన్ కి అలవాటు పడ్డారు. ఇక వాళ్ళు అన్నం తినాలి అన్నకూడా వారి ముందు ఫోన్ ఉండాల్సిందే. అయితే చిన్న పిల్లలు ఫోన్ వాడటం వలన మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మొబైల్ వరల్డ్ లో విహరించే పిల్లలకు చదువు చెప్పటం అంటే అతిపెద్ద ఛాలెంజ్. వీరికి జనరల్ టీచింగ్ మెథడాలజీ అస్సలు సెట్ కాదు.