నేటి సమాజంలో చాల మంది తల్లులు పిల్లలకు డైపర్ లు వాడుతుంటారు. చిన్న పిల్లలు రోజంతా డైపర్ వేసుకోవడంతో ఒక్కోసారి ర్యాషెస్ ఏర్పడుతాయి. దాంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల డైపర్ ర్యాషెస్ రావు. డైపర్ వేసే ముందు ఒక బట్టను వేడి నీటిలో ముంచి ఒళ్ళు తుడవాలి.